ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ ఒక అద్భుతమైన నాయకుడని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆ దేవుడు ప్రధానికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని, నిండు నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించాలని ప్రార్థించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని దాదా ఆకాంక్షించారు.
క్రీడలు
మోదీకి శుభాకాంక్షలు తెలిపిన దాదా


