హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ఈవో

CTR: కాణిపాక బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ భక్తుల రద్దీని, క్యూలైన్ల నందు పర్యవేక్షించారు. ఉచిత దర్శనం, 150 రూపాయల దర్శనం, సౌకర్యాల గురించి భక్తులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. నిత్య అన్నదాన భవనం నందు భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించారు. ఈ అన్నదానం కార్యక్రమంలో ఏఈఓ హరి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.