హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు'

VSP: అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలవరం, భోగాపురం విమానాశ్రయం, బీచ్ కారిడార్ వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందన్నారు. డేటా సెంటర్‌తో తాగునీటి సమస్య వస్తుందన్న ప్రచారం అవాస్తవమని, ఎంవీవీ సిటీలో నీటి సమస్యకు బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.