హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

SKLM: సమాజంలో అత్యంత వెనుకబడిన ఆదివాసీలు, సంచార జాతులు, అణగారిన వర్గాలకు న్యాయం చేరువ చేయడమే NALSA పథకం ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గురువారం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో SAMVAD-2025 పథకంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.