హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 19న PTM సమావేశం: డీఈవో

PDPL: జిల్లాలోని సమస్త ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్స్‌లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు సెప్టెంబర్ 19న పేరెంటు టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు డీఈవో శారద ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. సమావేశాలను దిగ్విజయం చేయాలని కోరారు.