MDK: నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో పి.రామకృష్ణ తనిఖీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, క్రేన్లు, విద్యుత్ దీపాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: ఆర్డీవో


