HYD: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై హరీష్‌రావు తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. క్షుద్రపూజల ఆరోపణలపై ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన హరీష్‌రావు, గడువులోగా క్షమాపణలు చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
తెలంగాణ
హరీష్‌రావు తరఫున పరువు నష్టం దావా


