యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆయన తండ్రి సంజీవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరం ఉన్నప్పుడు వైభవ్ తప్పక ఆడతాడని, బచ్చా ఆడేందుకు పూర్తిగా రెడీగా ఉన్నాడని తెలిపాడు. అయితే ఇవాళ జరిగే మూడో టీ20లో వైభవ్‌కు అవకాశం ఇస్తే.. సంజు, అభిషేక్‌లలో ఎవరిని పక్కన పెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు


