హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంటనే విడాకులు ఇవ్వకండి: అజీజ్

NLR: కుటుంబాల్లో చిన్న విభేదాలు వచ్చినా వెంటనే విడాకుల వైపు వెళ్లడం సరికాదని ఏపీ వక్స్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ సూచించారు. నెల్లూరులో ప్రభుత్వ ఖాజీ ముస్తాక్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఖాజీ బాధ్యత కేవలం సంతకం చేయడం కాదని, కుటుంబాలను కలిపి ఉంచడానికి ప్రయత్నించాలని కోరారు. విడాకులు చివరి మార్గంగానే ఉండాలన్నారు.