హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేశ్ మండపాలను జియో ట్యాగింగ్ అనుసంధానం'

NZB: నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ వరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ డివిజన్‌లో గణేశ్ మండపాలపై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. గణేశ్ మండపాలతో పాటు వాటి పరిసరా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కార్యచరణ చేపట్టామన్నారు.