జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించగా రూ.1,89,958 నగదు ఆదాయం సమకూరింది. 3.5 గ్రాముల మిశ్రమ బంగారం, 210 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ, ఆలయ కమిటీ చైర్మన్ పి. రమేష్, ధర్మకర్తలు, సర్పంచ్ కోటయ్య, అర్చకులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోటేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే?


