హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవం

VKB: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ABVP తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ABVP తాండూర్ నగర కార్యదర్శి మారుతీ రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు దేశ చరిత్రను తెలుసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.