NLG: పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. చింతపల్లి మండలం పోలేపల్లి-రాంనగర్ గ్రామ పరిధిలోని వన మైసమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలి'


