హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంజాగుట్టలో తప్పిన పెనుప్రమాదం

HYD: పంజాగుట్టలో పెనుప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఒక్క మహిళే ఉండగా, ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.