SDPT: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినూత్నంగా టీ పొడితో తెలంగాణ చిత్రాన్ని రూపొందించారు. భారతదేశంలో తెలంగాణ విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, అమరవీరులకు నివాళిగా ఈ కళాఖండాన్ని తయారు చేసినట్లు రామరాజు తెలిపారు.
తెలంగాణ
టీ పొడితో తెలంగాణ చిత్రం


