హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాల రుపురేఖలు మార్చిన వ్యక్తి కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే

MBNR: తెలంగాణలో తండాల రూపురేఖలను కేసీఆర్ పూర్తిగా మార్చారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం పెద్దతండాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.