MLG: మల్లంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ల్యాద శ్యామ్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. పరిశుభ్రత, మొక్కల పెంపకంపై ప్రజలు శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేదలకు అండగా ప్రజాపాలన


