MBNR: దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ జగ్గి రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతల భారీ చేరికలు


