CTR: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు 71,196 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇందులో సుపథం ద్వారా 1,717 మంది, SED ద్వారా 15,087, బయోమెట్రిక్ ద్వారా 1,722, VIP బ్రేక్, ఇతరుల ద్వారా 920 మంది, వీఎన్ క్యూసీ–II ఉచిత దర్శనం ద్వారా 51,750 మంది దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.2.46 కోట్లు, లడ్డూ విక్రయాలతో రూ.1.53 కోట్ల ఆదాయం సమకూరింది.
ఆంధ్రప్రదేశ్
2వ రోజు శ్రీవారిని ఎంత మంది దర్శించుకున్నారంటే?


