MDCL: అల్వాల్ కానాజిగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామివారు లంబోదర గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహా గణపతి శతమోదక హోమం, లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, నారసింహ హోమాలను ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి నిర్వహించారు.
తెలంగాణ
లంబోదర గణపతి అవతారంలో మరకత గణపతి


