హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఎర్రబెల్లి

WGL: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నాయకులు పని కట్టుకుని తప్పుడ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మారు అని అన్నారు. ప్రజలు తమ వైపు ఉన్నారని, వచ్చేది BRS ప్రభుత్వమే అని పేర్కొన్నారు.