ADB: ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పార్వతికి మంజూరైన రూ. 20 వేలను నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను సమర్పించి లబ్ధి పొందాలని సూచించారు.
తెలంగాణ
CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే


