SDPT: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు కొలిపాక రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశాయి. కార్యక్రమంలో భాగంగా నూతనంగా నియమితులైన పలువురు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
BJP ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు


