HYD: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, తిరుమలగిరిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. 200 మందికి పైగా ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు అందించారు.
తెలంగాణ
ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఈటల


