BHNG :అత్యవసర సమయంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం చేశారు. భుదాన్ పోచంపల్లికి చెందిన శిరీష (30)కు ఇవ్వాళ నొప్పులు రావడంతో పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ విద్యాసాగర్, పైలట్ హీరాలాల్ అంబులెన్స్‌ను నిలిపి ప్రసవం చేశారు.
తెలంగాణ
అంబులెన్స్‌లోనే గర్భిణికి ప్రసవం


