జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ జి. సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ధర్మపురి సీఐ ఏ.రామ్ నరసింహారెడ్డి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలు, విద్యుత్ భద్రత, ట్రాఫిక్, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన


