హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమోచన దినోత్సవ వేడుకల్లో ఈటల

MDCL: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 79వ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌తో కలిసి వేడుకలను వీక్షించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.