హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR చిత్రపటానికి అరూరి పాలాభిషేకం

WGL: పర్వతగిరి మండలం మోత్య తండాలో గురువారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో గిరిజనులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినందుకు కృతజ్ఞతగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో 14 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి, రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు.