హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే శబ్దాలతో ఆరోగ్యానికి ముప్పు: ఎస్పీ

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో వినాయక మండప నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరై మాట్లాడుతూ.. వినాయక వేడుకలను సంస్కృతి, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. డీజే వంటి భారీ శబ్దాల వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి మెదడులోని సున్నితమైన సిరలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.