BPT: అద్దంకి పట్టణంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం ప్రారంభించారు. రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించి పరిశీలించారు. అనంతరం రూ.75 లక్షల విలువైన నూతన అగ్నిమాపక వాహనాన్ని కూడా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం


