హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వృత్తి నైపుణ్యాలకు పెద్దపీట వేయాలి'

ADB: సమాజ అభివృద్ధిలో విశ్వకర్మల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ విశ్వకర్మల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు.