హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాత్మక వస్తువుల రూపకల్పనలో విశ్వకర్మ పాత్ర: సీతా దయాకర్ రెడ్డి

SDPT: కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. కళాత్మకంగా రూపొందించే ప్రతి వస్తువులో విశ్వకర్మ పాత్ర ఉంటుందని తెలిపారు. సృజనాత్మకత కలిగిన పిల్లలను ప్రోత్సహించాలని, అనాథ పిల్లలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు.