హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వాంకుడోత్ స్రవంతి రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. WGLలో జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపడంతో ఈ నెల 19 నుంచి 21 వరకు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు గురువారం స్రవంతిని ఎంపిక చేశారు. సర్పంచ్ శారద, ఉపాధ్యాయులతో పాటు పలువురు విద్యార్థినిని అభినందించారు.