హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు అప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 5 మంది విద్యార్థులకు కళ్లజోడు అవసరమైందన్నారు. ఇందులో GHM వెంకటేష్, MPHEO చంద్రశేఖర్ ఉన్నారు.