హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకలు

RR: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.