హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరికలు

SRPT: సూర్యాపేటలో టీఆర్‌పీ జిల్లా నాయకుడు ఇంద్రకంటి శంకర్ ఇవ్వాళా బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.