KMR: క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం జిల్లాలోని జుక్కల్ మండలం హంగర్గ క్రాస్రోడ్లోని సన్ షైన్ ప్రైవేటు పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి'


