హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ

AKP: రాష్ట్రంలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో జిల్లాకి ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.