NGKL: సంక్షేమ వసతి గృహాలలో నివసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కల్వకుర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ సూచించారు. గురువారం ఉదయం ఆమె హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
'మెనూ ప్రకారం భోజనాలు అందించాలి'


