KNR: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో గన్నేరువరం మండలానికి చెందిన బుర్ర అనిల్, శ్రీధర్‌కు మంజూరైన చెక్కులను అందజేశారు. అనిల్‌కు రూ.1.75 లక్షలు, రూ.51వేలు, శ్రీధర్‌కు రూ.7 వేల చెక్కులను అందించారు.
తెలంగాణ
CMRFతో పేదలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే


