SRCL: వేములవాడ పట్టణంలో గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో భక్తులు,నాయకులు పాల్గొన్నారు
తెలంగాణ
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు


