హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండ సీఐ తీరుపై ఎమ్మిగనూరులో నిరసన

KRNL: పత్తికొండలో విలేఖరి నాగరాజును దుర్భాషలాడిన సీఐ తీరును నిరసిస్తూ.. ఎమ్మిగనూరులో APUWJ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకు సీపీఐ మద్దతు తెలుపుతూ.. రాస్తారోకో చేపట్టారు. సీఐ తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. విలేకరుల పట్ల అనుచితంగా వ్యవహరించే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని APUWJ నాయకులు కోరారు.