KNR: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధికి కృషి చేయాలన్నారు
తెలంగాణ
'త్యాగధనుల స్ఫూర్తితో అభివృద్ధికి కృషి చేయాలి'


