BDK: మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అవమానించే చర్యలను సహించబోమని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి: మాల మహానాడు


