SRPT: నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు నెమ్మాది రామారావు కుమార్తె సహస్త్ర నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి, తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. గ్రామం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన తొలి విద్యార్థినిగా సహస్త్ర గుర్తింపు పొందడంతో గ్రామస్తులు అభినందించారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని


