హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు

ASR: డుంబ్రిగూడ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గ్రంథాలయ అధికారి శెట్టి సునీత తెలిపారు. గురువారం గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన పోటీ పరీక్షల పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఉద్యోగార్థులు, విద్యార్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.