హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జాతీయ పోషణ కార్యక్రమం

W.G: ఉంగుటూరు అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం 8వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు భీమడోలు సుజాత, రావిపాటి అరుణ కుమారి, రత్నం, నిర్మల తదితరులు తల్లిదండ్రులకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.