MDK: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ ఐడీఓసీలో 76వ సామాజిక సాధికారత శిబిరం నిర్వహించారు. ఆర్వీవై, ఏడీఐపీ పథకాల కింద ఆలింకో ఆధ్వర్యంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని ప్రతినిధులు పేర్కొన్నారు.
తెలంగాణ
దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ


