KNR: దేశభక్తి పేరుతో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ హెచ్చరించారు. కరీంనగర్ సీపీఐ కార్యాలయం వద్ద గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు'


