హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదర్శ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ దుర్గం సరోజ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ MPTC సుల్తానా మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం, టీకాలు, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయన్నారు.